10. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సుగల వ్యక్తి 2020 సంవత్సరంలో ఈ స్కీమ్‌లో రూ.15,00,000 పెట్టుబడి పెడితే నెలకు 10,000 చొప్పున ఏడాదికి రూ.1,20,000 పెన్షన్ 10 ఏళ్ల పాటు లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి పెట్టిన రూ.15,00,000 వెనక్కి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)