KTM ఇండియా భారతదేశంలో 2022 KTM 250 అడ్వెంచర్‌ను (KTM 250 Adventure) విడుదల చేసింది. ఈ ధర 2,35,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయంచారు. ఈ కొత్త బైక్ రెండు రంగుల్లో విడుదలవుతోంది. అలాగే అప్డేట్ చేసిన గ్రాఫిక్స్ ద్వారా ఈ బైక్ విడుదలవుతోంది. అటు అన్ని డీలర్‌షిప్‌లలో కొత్త 250 అడ్వెంచర్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయ.