పీఎస్బీ ద పవర్ ఆఫ్ 400 డేస్ స్కీమ మెచ్యూరిటీ కాలం 400 రోజులు. ఈ స్కీమ్ 2022 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఆటో రెన్యూవల్, నామినేషన్ ఫెసిలిటీస్ వంటివి ఉన్నాయి. కనీస డిపాజిట్ విలువ రూ. 25 వేలు.