ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు అందరికీ కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి చూస్తే మీ అకౌంట్ అప్డేట్ పెండింగ్‌లో ఉంది. మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. కేవైసీ పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకోండి. 12.12.2022 నాటికి కేవైసీ అప్డేట్ చేసుకోవడం పూర్తి కావాలి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే అకౌంట్‌పై ఆంక్షలు అమలులోకి వస్తాయి. అని బ్యాంక్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చింది.