Home » photogallery » business »

THESE GOLD RATES ARE UPDATED TODAY AND ARE SOURCED FROM REPUTED JEWELLERS IN THE COUNTRY SSR

Today Gold Rates: బంగారం ధరలు పైపైకి.. తులం బంగారంపై సోమవారం ఎంత పెరిగిందంటే...

బంగారం ధర (Gold Rates) దేశవ్యాప్తంగా సోమవారం రికార్డు స్థాయిలో పెరిగింది. హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్‌లో పసిడి ధర పైపైకి ఎగబాకింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (24 Carat Gold) ధర 120 రూపాయలు పెరిగి రూ.47,470కి చేరింది. 22 క్యారెట్ల బంగారం (22 Carat Gold) ధర కూడా 110 రూపాయలు పెరిగి రూ.43,510 వద్ద నిలిచింది.