Home » photogallery » business »

THESE COMPANIES ARE OFFERING BONUS ICE CREAMS AND MANY MORE TO BRING EMPLOYEES TO OFFICE BA

బోనస్, ఐస్ క్రీమ్, ఇంకా.. అబ్బో అబ్బబ్బో.. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులకు ఎన్ని ఆఫర్లో..

చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అయితే, చాలా దేశాల్లో కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చింది. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్లు కూడా ఉధృతంగా వేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు తమ ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు పిలిపించే పనిలో పడ్డాయి. అందుకోసం చాలా తాయిలాలు ప్రకటిస్తున్నాయి.