ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5% నుంచి 7.25% మధ్య వడ్డీ రేటు అందిస్తుంది. ఖాతాలో కనీసం బ్యాలెన్స్ రూ. లక్ష ఉంటే 5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ. లక్ష నుంచి రూ. 25 లక్షల వరకు ఖాతాలో డబ్బులు ఉంటే 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 25 లక్షల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఈ బ్యాంకు నుంచి అత్యధికంగా 7.25 శాతం వడ్డీ అందుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)