హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Deposits: రూ.5 వేల పొదుపుతో రూ.3.5 లక్షలు.. ఈ బ్యాంకులతో భారీ లాభం!

Deposits: రూ.5 వేల పొదుపుతో రూ.3.5 లక్షలు.. ఈ బ్యాంకులతో భారీ లాభం!

Banks | బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఇలాంటి డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి.

Top Stories