ఆ ఫోన్లలో వాట్సాప్(Whatsapp) బంద్: నవంబర్ 1వ తేదీ నుంచి పలు ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఈ విషయాన్ని ఆయా ఫోన్లను వాడే వారు గమనించాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి వాట్సాప్ పని చేయని ఫోన్ల జాబితాలో LG, Samsung, ZTE, Huawei తదితర మోడళ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)