New Rules From May1: అందరికీ అలర్ట్.. రేపటి నుంచి గ్యాస్ బుకింగ్, బ్యాంకింగ్, వ్యాక్సినేషన్ తో పాటు ఈ ఐదు అంశాల్లో మార్పులు.. తెలుసుకోండి

మే నెలలో అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు గ్యాస్ సిలిండర్ నుంచి ప్రారంభిస్తే బ్యాంకింగ్, వ్యాక్సినేషన్ తదితర అంశాలను ప్రభావితం చేయనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.