డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. దీని ద్వారా బ్యాంక్ కస్టమర్లకు రూ. 5 లక్షల వరకు లభిస్తాయి. అందువల్ల బ్యాంక్లో డిపాజిట్లు కలిగిన వారు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా కూడా మీ డబ్బులు వెనక్కి వస్తాయి. రూ. 5 లక్షల వరకు డబ్బులు దాచుకున్న వారికి ఎలాంటి ఢోకా ఉండదు.