Indian Railways: రైల్వే శాఖ కీలక ప్రకటన.. ఉద్యోగులకు ప్రత్యేక సూచన.. విషయం ఏంటంటే..

Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖకు కొత్త మంత్రిని కేటాయించిన రెండోరోజే విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రయాణికులతో ముడిపడి ఉన్న శాఖ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.