దేశంలోని అభివృద్ధి చెందని ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి, ఇండియా పోస్ట్ మంచి రాబడిని అందించే అనేక ప్రమాద రహిత పొదుపు పథకాలను అమలు చేసింది. దానిలో గ్రామ సురక్ష యోజన పథకం.. తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)