Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలు.. ఎప్పుడంటే..

Indian Railway: కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు కేసులు తగ్గుముఖం పట్టడంతో పున:ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు రైళ్లు ప్రారంభం కాగా మరికొన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.