హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

South Central Railway: ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు..

South Central Railway: ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు..

South Centra Railway: చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories