Indian Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు అందుబాటులోకి.. మరి కొన్ని రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

Indian Railway: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రద్దీ తక్కువగా ఉంటే రూట్లలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.