Trains cancel: తుఫాను కారణంగా ఆ రూట్ నుంచి వచ్చే 90 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే..
Trains cancel: తుఫాను కారణంగా ఆ రూట్ నుంచి వచ్చే 90 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే..
Trains cancel: భారత్ లో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా యస్ తుఫాను కారణంగా మరో 90 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోండి..
1/ 11
యస్ తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం తుఫానుగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
రానున్న24గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
ఈ తుఫాన్ మే 26 ఉదయానికి ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)