Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ట్రైన్ టికెట్ తీసుకునే వారికి ఇకపై..
Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ట్రైన్ టికెట్ తీసుకునే వారికి ఇకపై..
Indian Railways: రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ మంచి శుభవార్త అందించింది. టికెట్ బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ ను ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బస్సులో ప్రయాణించడం కంటే రైలు ప్రయాణించడం చాలా మంది ఇష్టపడతారు. కానీ ప్రతీ పట్టణానికి రైలు సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో బస్సులో వెళ్తారు. అయితే ఇక్కడ రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త తెచ్చింది.
2/ 10
ప్రయాణికుల భద్రత లక్ష్యంగా వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ ను అందిస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో క్యాష్ పేమెంట్లను తగ్గించడానికి రైల్వేస్ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
పీఎస్ఆర్ కౌంటర్లలో టికెట్ బుకింగ్‌పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వారు ఈ ప్రయోజనం పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
అయితే ప్రస్తుతం కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ తీసుకునే వారికి కూడా 5 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
ఇది రాబోయో 2022 జూన్ 12 వరకు ఆఫర్ ఉంటుందన్నారు. ఇది కేవలం యూపీఐ పేమెంట్లపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని రైల్వేస్ తెలిపింది. .(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం పలు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచింది. 10 స్పెషల్ ట్రైన్స్ ఫ్రీక్వెన్సీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
దీంతో ప్రయాణికులకు కాస్త ఊరట కలగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
ప్రతీ ఒక్కరినీ డిజిటల్ పేమెంట్ వైపు మళ్లించే విషయంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)