హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railway: పెరిగిన 500 రైళ్ల వేగం.. ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌ గా.. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ గా మారిన రైళ్లు..

Indian Railway: పెరిగిన 500 రైళ్ల వేగం.. ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌ గా.. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ గా మారిన రైళ్లు..

Indian Railway: రైల్వే కొత్త టైం టేబుల్‌ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగానే 500 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెరిగింది. 130 రైళ్లను(65 జతల) సూపర్‌ఫాస్ట్‌ క్యాటగిరీలో చేర్చినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలిలా..

Top Stories