ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం సుమారు 11 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల మొత్తం నగదు బదిలీ చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు.