Ration At Home: ఇంటి వద్దకే రేషన్.. విధి విధానాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం..

Ration At Home: ఏపీలో అమలు చేస్తున్న ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ విధానాన్ని తమిళనాడులో అమలు చేసే అంశంపై త్వరలో తమ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చక్రపాణి తెలిపారు.