Home » photogallery » business » THE FOLLOWING TRAINS CANCELLED DUE TO TRAFFIC BLOCK BETWEEN TUNI GULLIPADU IN VIJAYAWADA VISHAKHAPATNAM SECTION NS

Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఆ మార్గంలో రైళ్ల రద్దు.. వివరాలివే

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ లోని తుని-గుల్లిపాడు మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.