నీతి ఆయోగ్ కేంద్రానికి ఈ బ్యాంకుల పేర్లను సిఫార్సు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం పావులు కదుపుతున్నది. (ప్రతీకాత్మక చిత్రం)