PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త.. ఆ తేదీ నుంచే తొమ్మిదో విడత డబ్బులు.. పూర్తి వివరాలివే..

PM Kisan Ninth Installment : ఇప్పటికే రైతుల ఖాతాల్లో ఎనిమిది ఇన్ స్టాల్ మెంట్లలో రూ.16 వేలు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం.. తొమ్మిదో విడత డబ్బులు కూడా ఆ నెల నుంచి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.