Home » photogallery » business »

THE CENTER HAS PROVIDED TAX EXEMPTION ON INTEREST EARNED BY POST OFFICE SAVINGS ACCOUNT CUSTOMERS FULL DETAILS HERE VB

Saving Account In Post Office: పోస్టాఫీసు సేవింగ్ ఖాతా వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఆ వివరాలను తెలుసుకోండి..

Saving Account In Post Office: పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగిన వినియోగదారులకు శుభవార్త. ఒక ఆర్థిక సంవత్సరంలో లభించిన వడ్డీపై పన్నును మినహాయింపును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.