స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు ఆలయం నుంచి మళ్లీ దేవస్థానికి కూడా ఈ బస్ సర్వీసుల ద్వారా ఉచితంగా చేరుకోవచ్చని వివరించారు. శివరాత్రి పర్వదినాన వివిద ప్రాంతాల నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భర్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.(ఫొటో: ట్విట్టర్)