1. షిరిడీ వెళ్లాలనుకునే సాయి భక్తులకు శుభవార్త. తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ధరకే షిరిడీ టూర్ ప్యాకేజీ (Shirdi Tour Package) అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఒక్క రోజులో షిరిడీ చూసి రావాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. తెలంగాణ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే నాన్ ఏసీ బస్సులో పెద్దలకు ఒకరికి రూ.2400, పిల్లలకు ఒకరికి రూ.1,970. వోల్వో బస్సులో పెద్దలకు ఒకరికి రూ.3200, పిల్లలకు ఒకరికి రూ.2,610. టూర్ ప్యాకేజీలో బస్సు ప్రయాణం, నాన్ ఏసీ వాహనంలో ఫ్రెషప్, షిరిడీ ఆలయ దర్శనం, ఇతర ఆలయాల్లో దర్శనం కవర్ అవుతాయి. ఫుడ్, డ్రింక్స్, ఎంట్రీ టికెట్స్ ప్యాకేజీలో కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే ముందు పర్యాటకులు షిరిడీ ఆలయంలో దర్శనం కోసం బుకింగ్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ టూరిజం కూడా తక్కువ ధరకే హైదరాబాద్ నుంచి షిరిడీకి రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సాయి శివం పేరుతో 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఐఆర్సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీలో మొదటిరోజంతా ప్రయాణం, రెండో రోజు సాయిబాబా ఆలయ దర్శనం, మూడో రోజు నాసిక్ టూర్ ఉంటాయి. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.4,200. టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)