తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐపీఎస్ అధికారి తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. సరికొత్త నిర్ణయాలతో సంస్థలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. మదర్స్ డే, చిల్డ్రన్స్ డే లాంటి ప్రత్యేక దినాల్లో ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చి సంస్థను ప్రయాణికులకు అన్ని విధాల దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)