తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ తన మార్క్ మార్పులు చేస్తున్నారు. సరికొత్త నిర్ణయాలతో ప్రయాణికులకు ఆకర్షించడంతో పాటు, సంస్థను లాభాల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి నంచి సంస్థ ఉద్యోగులందరికీ జనవరి 1నే వేతనలు అందుతుండడం విశేషం.