కరోనా నేపథ్యంలో తెలంగాణలో విధించిన లాక్ డౌన్ ను ప్రభుత్వం ఈ రోజు నుంచి పూర్తిగా ఎత్తేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వ్యాపార కార్యకలాపలు యథావిధిగా నడుస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
తెలంగాణ ఆర్టీసీ సైతం రాష్ట్రంలోని అన్ని రూట్లలో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. దీంతో దాదాపు 8 వేల బస్సులు రోడ్డెక్కాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఇంకా కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పట్లో బస్సులు నడపలేమని తెలంగాణ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఆ రాష్ట్రాల్లో కేసులు తగ్గిన తర్వాతనే సర్వీసులు తిరిగి ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)