Home » photogallery » business »

TELANGANA AND ANDHRA PRADESH GOVERNMENTS HIKES POWER TARIFF REDUCE YOUR ELECTRICITY BILLS IN THIS SUMMER WITH THESE SIMPLE POWER SAVING TIPS SS

Save Power Bill: విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... ఈ టిప్స్‌తో మీ కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు

Save Power Bill | తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొత్త ఛార్జీలు (Power Charges) అమలు చేశాయి. అసలే వేసవికాలం. విద్యుత్ వినియోగం ఎక్కువ. కాబట్టి విద్యుత్ బిల్లు (Electricity Bill) మోతమోగడం ఖాయం. మరి కరెంట్ బిల్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.