Tata Tiago: మీ బడ్జెట్ ధరలో టాటా టియాగో కారు కొనాలనుకుంటున్నారా..జస్ట్ 4 వేలు ఉంటే చాలు..

టాటా టియాగో భారతదేశంలో ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు, ఇది ఇటీవల బిఎస్ 6 ఇంజిన్‌తో అప్ డేట్ అయి మార్కెట్లోకి విడుదలైంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు మార్కెట్లో చాలా మంచి రివ్యూస్ సాధించింది. అలాగే సేల్స్ పరంగా కూడా ఈ కేటగిరీలో టియాగో కారు మంచి దూకుడు కనిపిస్తోంది.