హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Tata Tiago EV: ఇండియాలో అతి తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే.. రేంజ్ 300 కి.మీ.. టాటానా మజాకా?

Tata Tiago EV: ఇండియాలో అతి తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే.. రేంజ్ 300 కి.మీ.. టాటానా మజాకా?

Tata Tiago EV: దేశీయ వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈవీ కార్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

Top Stories