Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్
Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్
Tata Sky Annual Flexi Plan | మీ దగ్గర టాటా స్కై డీటీహెచ్ కనెక్షన్ ఉందా? మీకు గుడ్ న్యూస్. టాటా స్కై యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ తీసుకున్నవారికి క్యాష్ బ్యాక్ ఇస్తోంది కంపెనీ. ఆ వివరాలు తెలుసుకోండి.
1. డీటీహెచ్ కంపెనీలతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సర్వీసుల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న టాటా స్కై... కస్టమర్లను ఆఫర్లతో ఆకర్షిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. కొంతకాలం క్రితం యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకున్నవారు 12 నెలల పాటు టాటా స్కై సేవలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. టాటా స్కై యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ తీసుకుంటే ఒక నెల రీఛార్జ్‌కు కావాల్సిన బ్యాలెన్స్‌ను క్యాష్‌బ్యాక్ రూపంలో అందిస్తోంది టాటా స్కై. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ తీసుకోవాలంటే మీ టాటా స్కై అకౌంట్లో 12 నెలలకు సరిపడా బ్యాలెన్స్ ఉండాలి. ఉదాహరణకు మీరు నెలకు రూ.300 ప్లాన్‌లో ఉంటే మీ టాటా స్కై అకౌంట్లో రూ.3,600 బ్యాలెన్స్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఒకవేళ మీరు మధ్యలో రూ.400 ప్లాన్‌కు మారినట్టైతే మరో రూ.1,200 డిపాజిట్ చేయాలి. ప్రతీ నెలా మీ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తగ్గుతుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. మొత్తం 12 నెలలు పూర్తైన తర్వాత ఒక నెల బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్ రూపంలో వస్తుంది. అంటే మీరు 13వ నెలకు మీరు రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేకుండా సేవలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. మీరు 12 నెలలకు కాకుండా 6 నెలలకు కూడా సెమీ-యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఇప్పటికే మీరు టాటా స్కై యూజర్లైతే యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)