TATA SAFARI DARK EDITION NEW CAR IN THE MARKET FEATURES AND TAKE A LOOK AT THE PRICE EVK
Tata Safari Dark Edition: మార్కెట్లోకి కొత్త కారు.. ఫీచర్స్.. ధరపై ఓ లుక్ వేయండి!
Tata Safari Dark Edition | టాటా మోటార్స్ తాజాగా ఎస్యూవీ సఫారీలో ‘డార్క్’ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కార్ ధర, ఫీచర్స్‌ను చాలా సూపర్‌గా డిజైన్ చేశారు. దేశీయ కార్లలో ఎంతో మెరుగ్గా డిజైన్ చేసిన ఈ కార్ ఫీచర్స్, ధరలపై ఓ సారి లుక్ వేయండి.
1. టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ టాటా సఫారి డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు మెకానికల్‌గా చూడడని మునుపటి మోడల్లోనే ఉంది. (Photo: Tata Motors)
2/ 10
2. కొత్త కార్లో కాస్మెటిక్ మార్పులతో పాటు లోపల, వెలుపల బ్లాక్, డార్క్ షేడ్స్‌తో ఆకట్టుకునేలా సూపర్‌గా డిజైన్ చేశారు. (Photo: Tata Motors)
3/ 10
3. డార్క్ ఎడిషన్ ధరలు రూ 19.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. (Photo: Tata Motors)
4/ 10
4. ఇప్పటికే టాటా సఫారి డార్క్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఎడిషన్ ఫీచర్స్ కూడా సూపర్‌గా డిజైన్ చేసింది సంస్థ. . (Photo: Tata Motors)
5/ 10
5. గ్రిల్, హెడ్‌లైట్ పరిసరాలు, విండో పరిసరాలు క్రోమ్ స్థానంలో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ అట్రాక్టీవ్‌గా డిజైన్ చేశారు. కారు లోపల బ్లాక్‌స్టోన్ డార్క్ థీంతో డిజైన్ చేశారు. (Photo: Tata Motors)
6/ 10
6. డ్యాష్‌బోర్డ్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌ను ఇన్సర్ట్ చేశారు. 8.8 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే, వైర్లెస్ కార్ప్లే, ఆటో, వైర్లెస్ చార్జర్ ఇచ్చారు. (Photo: Tata Motors)
7/ 10
7. ఇంచ్ సెమి డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైర్, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. (Photo: Tata Motors)
8/ 10
8. ఆల్ట్రోజ్, నెక్సన్, నెక్సన్ ఈవీ, హారియర్‌లో కూడా టాటా మోటార్స్ డార్క్ రేంజ్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. (Photo: Tata Motors)
9/ 10
9. ‘హారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్‌ను తీసుకొస్తే మంచి సేల్స్ వచ్చాయి. దీంతో సఫారీకి అప్‌గ్రేడ్ కావడానికి తాజా డార్క్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (Photo: Tata Motors)
10/ 10
10. ఈ కొత్త ఎడిషన్ కార్లు ఎక్స్ టీ+/ఎక్స్ టీఏ+, ఎక్స్‌జడ్+/ఎక్స్జడ్ఏ+ ట్రిమ్స్‌లో ఈ మోడల్ లభిస్తుందని సంస్థ తెలిపింది. (Photo: Tata Motors)