Tata Nexon: లగ్జరీ కారు కోసం చూస్తున్నారా... కేవలం రూ.6.99 లక్షలకే టాటా నెక్సాన్...

Tata Nexon టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ (ఎస్) వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు టాటా మోటార్స్ ఈ రోజు ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో తీర్చిదిద్దారు.