అంటే 85 వేల కిలోమీటర్లకు రూ. 8.5 లక్షలు, 1.4 లక్షల కిలోమీటర్లకు రూ. 14 లక్షల చొప్పున ఆదా అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే కారు ధర కూడా రూ.14.4 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అంటే కారుకు పెట్టిన డబ్బులు ఆదా అయ్యాయని చెప్పొచ్చు. ఆడి క్యూ3కి ఒక సెట్ టైర్లు మార్చడానికి రూ. 90 వేలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. 30 వేల కిలోమీటర్ల వరకు తిరగొచ్చన్నారు. అలాగే బ్రేక్ ప్యాడ్స్ ధర రూ. 25 వేలు అని పేర్కొన్నారు.