Tata Harrier XT plus: మార్కెట్‌లోకి టాటా హారియర్ ఎక్స్‌టీ ప్ల‌స్... ఇప్పుడే కొంటే ధర తక్కువ

Tata Harrier XT plus | కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? దసరా, దీపావళి ఆఫర్‌లో ఫోర్ వీలర్ మీ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా? అంతకన్నా ముందే టాటా హారియర్ ఎక్స్‌టీ ప్ల‌స్‌పై ఆఫర్ ప్రకటించింది టాటా మోటార్స్. విశేషాలు తెలుసుకోండి.