2023 ఏప్రిల్ 1 నుంచి వాహనాల్లో ఆన్‌బోర్డ్ సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్‌లు ఉండాల్సిందే. ఇవి రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ లెవెల్స్‌ను తెలియజేస్తాయి. ఈ డిజైస్ ఎప్పటికప్పుడు కాలుష్య ఉద్ఘారాలను ఉత్పత్తి చేసే కీలక విడిభాగాల పరితీరును పరిశీలిస్తాయి. ఇంకా ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టర్స్ కూడా ఉండనున్నాయి. అలాగే సెమీకండక్టర్స్ కూడా అప్డేట్ కానున్నాయి.