Tata Tiago Discount : టాటా కంపెనీ తన పాపులర్ 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ అయిన టియాగో కారుపై రూ.38వేల డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఇందులో రూ.20వేల దాకా క్యాష్ రిబేట్ ఉంది. అలాగే కొన్ని సెలెక్ట్ చేసిన మోడల్ కార్లపై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15వేలు ఉంది. ఇక కార్పొరేట్ రిబేట్ రూ.3వేలు ఉంది. (image credit - tata motors)
Harrier and Safari Discount : టాటా కంపెనీ తన పాపులర్ SUVలపై రూ.65వేల దాకా డిసౌంట్ ఆఫర్ ఇచ్చింది. హారియర్, సఫారీ కార్లకు ఇది వర్తిస్తుంది. ఇందులో సెలెక్ట్ చేసిన మోడల్స్‌పై రూ.30వేల క్యాష్ డిస్కౌంట్ ఉండగా... కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.30వేల దాకా ఉంది. (image credit - tata motors)