TATA Cars offers: డిసెంబర్లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు
TATA Cars offers: డిసెంబర్లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు
TATA Cars Offers in December: టాటా కార్ల కంపెనీ డిసెంబర్లో ఆఫర్లు ప్రకటించింది. 2020 ముగిసిపోతుండడంతో డిసెంబర్ నెలకు ఆఫర్లను ప్రకటించింది. కనీసం రూ.15,000 నుంచి అత్యధికంగా రూ.60,000 వరకు ఆఫర్లు అమల్లో ఉన్నాయి.
టాటా కార్ల కంపెనీ డిసెంబర్లో ఆఫర్లు ప్రకటించింది. 2020 ముగిసిపోతుండడంతో డిసెంబర్ నెలకు ఆఫర్లను ప్రకటించింది.
2/ 5
Tata Tiago మోడల్ మీద వినియోగదారుల ఆఫర్ రూ.15,000, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.10,000 కలిపి మొత్తం రూ.25,000 అందిస్తోంది. (కారు ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.74 లక్షలు)
3/ 5
Tata Tigor మోడల్ మీద వినియోగదారుల ఆఫర్ రూ.15,000, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.15,000 కలిపి మొత్తం రూ.25,000 అందిస్తోంది. (కారు ధర రూ.5.39 లక్షల నుంచి రూ.7.49 లక్షలు)
4/ 5
Tata Nexon మోడల్‌పై కేవలం ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 అందిస్తుంది. (కారు ధర రూ.8.45 లక్షల నుంచి రూ.12.70 లక్షలు)
5/ 5
Tata Harrier మోడల్ మీద వినియోగదారుల ఆఫర్ రూ.25,000, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.40,000 కలిపి మొత్తం రూ.25,000 అందిస్తోంది. (కారు ధర రూ.13.84 లక్షల నుంచి రూ.20.30 లక్షలు)