Home » photogallery » business »

TATA CAR BUYERS HAVE TO PAY MORE TO OWN CAR AS COMPANY HIKES PASSENGER CARS PRICES SS

Tata Cars: టాటా ప్యాసింజర్ కార్ల ధరలు పెరిగాయి... ఎంతంటే

Tata Cars | టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల ధరల్ని పెంచింది. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. టాటా మోటార్స్ (Tata Motors) నుంచి పాపులర్ అయిన అన్ని ప్యాసింజర్ కార్లు కొనాలంటే ఇక అదనంగా చెల్లించాలి.