డిజిటల్ కన్సోల్పై నేవిగేషన్, ఇన్కమింగ్ కాల్, SMS, వాట్సాప్ అలర్ట్ డిస్ప్లే, మిస్డ్ కాల్, అన్ రీడ్ SMS అలర్ట్, స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ ఎరైవల్ వంటివి కనిపిస్తాయి. (image credit - www.suzukimotorcycle.co.in)