E Scooter: సుజుకీ బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో లాంచ్.. ఫీచర్లు, ఫొటోలూ చూడండి

Suzuki Burgman Electric Scooter: స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా... ఓసారి దీన్ని చూడండి. చాలా బాగుంది అని మీకు అనిపించవచ్చేమో.