32 నెలల 27 రోజుల నుంచి మూడేళ్ల టెన్యూర్లోని ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి ఏడాది ఆరు నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 6.75 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది.