1. అంతర్జాతీయంగా వినియోగానికి సంబంధించి వినియోగదారులు తమ ‘స్థోమత’ను బట్టే ప్రధానంగా వ్యయాలు ఉంటాయని వర్థమాన దేశాల్లో 62 శాతం మంది పేర్కొంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రేటు 45 శాతంగా ఉంది. దేశాల వారీగా చూస్తే, ఈ గణాంకాలు భారత్ దేశంలో 64 శాతం, దక్షిణాఫ్రికాలో 77 శాతం, బ్రెజిల్లో 63 శాతం, చైనాలో 42 శాతం ఉన్నాయి. ఇక అభివృద్ధి చెందిన మార్కెట్లను చూస్తే ఈ రేట్లు అమెరికాలో 50 శాతం, కెనడాలో 52 శాతం, బ్రిటన్లో 42 శాతం, ఫ్రాన్స్ 40 శాతాలుగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్ ఉత్పత్తులు, అమెజాన్ సెర్చ్ ఫలితాలు, amazon fraud,amazon,amazon frauds in india,online fraud amazon,amazon frauds,flipkart fraud,online fraud india,amazon india,flipkart frauds in india,online frauds in india,frauding amazon,fraud by flipkart & amazon,amazon great indian sale fraud,fraud,online fraud,amazon fraud video,latest amazon fraud,amazon fraud delivery,flipkart ftaud in india,amazon fraud got caught live,amazon india fraud,online shopping fraud,iphone fraud in india" width="1200" height="800" /> 5. భారతదేశంలో సర్వేలో పాల్గొన వారిలో సగానికి పైగా (54 శాతం) వ్యక్తులు వచ్చే 2–3 సంవత్సరాలలో శారీరక ఆరోగ్యం, ఆరోగ్య పరిరక్షణనే లక్ష్యంగా చేసుకున్నారు. 80 శాతం మంది దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు. మానసిక ఆరోగ్యం ఆవసరమని, దీనిపై తాము దృష్టి పెడుతున్నామని చెప్పిన వారి సంఖ్య 78 శాతంగా ఉంది.వినియోగదారుల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఆన్లైన్ షాపింగ్ టిప్స్, ఆన్లైన్ షాపింగ్ ట్రిక్స్" width="875" height="583" /> 6. వినియోగదారుల్లో పర్యావరణ స్పృహ కూడా గణనీయంగా పెరుగుతోంది. దీనితోపాటు బ్రాండ్ల పట్ల అవగాహనా విస్తృతమవుతోంది. వారికి విక్రయించే బ్రాండ్ల విలువలను తెలుసుకోవడానికి భారత్ వినియోగదారులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)