Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కాచిగూడ-తిరుపతి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. వివరాలు
Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కాచిగూడ-తిరుపతి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. వివరాలు
Summer Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. సమ్మర్ సెలవుల నేపథ్యంలో అధిక రద్దీని నివారించడమే లక్ష్యంగా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా కాచిగూడ-తిరుపతి స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది వాటి వివరాలు..
Train No.07297: కాచిగూడా-తిరుపతి మధ్య జూన్ 1 నుంచి ప్రతీ రోజు 11 గంటలకు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇందులో ఏసీ, ఏసీ-2, ఏసీ-3 టైర్, స్లీపర్ అండ్ జనరల్ సెంకండ్ క్లాస్ కోచ్ సీట్లు ఉంటాయి.
2/ 7
Train No.07298: తిరుపతి- కాచిగూడ మధ్య జూన్ 1 నుంచి ప్రతీ రోజు 3 గంటలకు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇందులో ఏసీ, ఏసీ-2, ఏసీ-3 టైర్, స్లీపర్ అండ్ జనరల్ సెంకండ్ క్లాస్ కోచ్ సీట్లు ఉంటాయి.
3/ 7
Train No.07082: హెచ్.ఎస్.నాందేడ్-విశాఖపట్నం మధ్య జూన్ 3, 10, 17, 24 తేదీల్లో అంటే ప్రతీ శుక్రవారం స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
4/ 7
Train No.07083: విశాఖపట్నం-హెచ్.ఎస్.నాందేడ్ జూన్ 5,12,19,16 తేదీల్లో ప్రతీ ఆదివారం ప్రత్యేక రైళ్లను నడపున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
5/ 7
Train No.07431: హెచ్ఎస్.నాందేడ్-బ్రహ్మపూర్ మధ్య జూన్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రతీ శనివారం స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నారు.
6/ 7
Train No.07432: బ్రహ్మపూర్-హెచ్ఎస్ నాందేడ్ మధ్య జూన్ 5, 12, 19, 26 తేదీల్లో ప్రతీ శనివారం స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు.
7/ 7
ప్రయాణికులు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.