Home » photogallery » business »

SUKANYA SAMRIDHI YOJANA INTEREST RATES ARE CHANGING THESE ARE THE LATEST INTEREST RATES OF THIS SCHEME GH VB

Sukanya Samriddhi Yojana: మారనున్న సుకన్య సమృద్ధి యోజన(SSY) వడ్డీ రేట్లు.. ఈ స్కీమ్ తాజా వడ్డీ రేట్లు ఇవే..

‘బేటీ బచావో, బేటీ పడావో యోజన’ పథకంలో భాగంగా ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ వడ్డీ రేట్లను కేంద్రం త్రైమాసికాల వారీగా నిర్ణయిస్తుంది.