Home » photogallery » business »

SUKANYA SAMRIDDHI YOJANA SCHEME SAVE RS 150000 PER YEAR FOR 15 YEARS AND GET UP TO RS 73 LAKHS IN THIS SCHEME SS

Sukanya Samriddhi Yojana 2021: మీ అమ్మాయి పేరు మీద 15 ఏళ్లు జమ చేస్తే రూ.73 లక్షలు మీవే

Sukanya Samriddhi Yojana Scheme 2021 | మీ అమ్మాయి పైచదువులకు, పెళ్లికి ఇప్పటి నుంచి డబ్బు జమ చేయాలనుకుంటున్నారా? సుకన్య సమృద్ధి యోజన పథకంలో 15 ఏళ్లు జమ చేస్తే రూ.73 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.