ఉదాహరణకు మీరు సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ఏటా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 63 లక్షలకు పైగా లభిస్తాయి. అదే మీరు నెలకు రూ. 5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 25 లక్షలకు పైగా వస్తాయి. ఇలా మీరు డిపాజిట్ చేసే మొత్తం ప్రాతిపదికన మెచ్యూరిటీ అమౌంట్ మారుతుంది.